ఆస్తి పన్ను రిబేటు‌లో జమ్మికుంట మున్సిపాలిటీకి ప్రథమ స్థానం

ఆస్తి పన్ను రిబేటు‌లో జమ్మికుంట మున్సిపాలిటీకి ప్రథమ స్థానం

KNR: తెలంగాణలో ఆస్తి పన్ను 5% రిబేట్‌లో జమ్మికుంట మున్సిపాలిటీ 55.04% వసూళ్లతో ప్రథమ స్థానంలో నిలిచింది. మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రజలు, అధికారుల సహకారంతో ఇది సాధ్యమైందన్నారు. సీడీఎంఏ అభినందనలు తెలిపిందని, అభివృద్ధి కోసం మూడు కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అధికారులకు, ప్రజలకు కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు.