వినాయక నిమజ్జనం ఏర్పాట్ల పనులు పరిశీలన

వినాయక నిమజ్జనం ఏర్పాట్ల పనులు పరిశీలన

ATP: గుంతకల్లు మార్కెట్ యార్డ్ వద్ద గల వినాయక ఘాటు వద్ద చేస్తున్న వినాయక నిమజ్జనం కోసం చేస్తున్న ఏర్పాట్ల పనులను మంగళవారం అధికారులతో కలిసి, టీడీపీ మండల ఇంఛార్జ్ నారాయణస్వామి పరిశీలించారు. వినాయక నిమజ్జనానికి కోసం వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.