'పోలీసులు తక్షణమే స్పందించిన తీరు అభినందనీయం'

'పోలీసులు తక్షణమే స్పందించిన తీరు అభినందనీయం'

ADB: సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్ సమీపంలో అర్థరాత్రి లోయలో పడిన కారు ప్రమాదంపై ఉమ్మడి జిల్లా ఇంచార్జ్, మంత్రి సీతక్క జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో ఆదివారం ఫోన్‌లో మాట్లాడారు. జరిగిన ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీసులు తక్షణమే స్పందించి వారిని కాపాడారని కొనియాడారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ క్షత్రగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.