VIDEO: సరూర్ నగర్ చెరువులో గణేశ్ నిమజ్జనాలపై ఉద్రిక్తత

VIDEO: సరూర్ నగర్ చెరువులో గణేశ్ నిమజ్జనాలపై ఉద్రిక్తత

RR: సరూర్ నగర్ చెరువులో గణేశ్ నిమజ్జనాల సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. క్రేన్ సిబ్బంది విగ్రహాన్ని నిమజ్జనం చేసే క్రమంలో ఒక్కసారిగా కింద పడటంతో యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రేన్ సిబ్బందిపై నినాదాలు చేస్తూ, ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదని ఆరోపించారు. ఈ ఘటనతో చెరువు వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా పోలీసులు జోక్యం చేసుకున్నారు.