సిద్దేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

TPT: శివరాత్రి పర్వదినం సందర్భంగా తలకోనలోని సిద్దేశ్వర స్వామిని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో సిద్దేశ్వరుడికి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలను నిర్వహించారు.