VIDEO: యూరియా కోసం తప్పని తిప్పలు

VIDEO: యూరియా కోసం తప్పని తిప్పలు

JN: జిల్లాలో యూరియా తిప్పలు రైతులకు ఇంకా తప్పడం లేదు. దేవరుప్పుల మండలం కోలుకొండ గ్రామంలోని ఫర్టిలైజర్ షాపు వద్ద ఇవాళ తెల్లవారుజామున నుంచి రైతులు చెప్పులను క్యూ పద్ధతిలో పెట్టి పడిగాపులు కాస్తున్నారు. పొలాల్లో గుంటుకలు, కలుపు తీసుకునే సమయంలో ఏంటి ఈ తిప్పలు అని పలువురు రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.