ఉమ్మడి నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌కు భారీ వరద..12 గేట్లు ఎత్తివేత
★ లింగోజిగూడెంలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం
★ చెర్వుగట్టుకు నూతన ఆలయ ఇన్‌ఛార్జ్‌గా మోహన్ బాబు బాధ్యతలు స్వీకరణ
★ మేళ్లచెరువు, రేవూరు మార్గమధ్యంలో ఆటో బోల్తా.. ముగ్గురికి తీవ్ర గాయాలు
★ దేవరకొండలో డెటాల్ తాగి విద్యార్థిని ఆత్మహత్యయత్నం.. పరిస్థితి విషమం