రాయచోటిలో హరితమ్మ ఎన్నికల ప్రచారం

అన్నమయ్య జిల్లా: రాయచోటిలోని 5వ వార్డులో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితమ్మ పాల్గొన్నారు. సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఆమె మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వస్తే ఆడబిడ్డల సంక్షేమ కోసం నెలకు రూ.1,500 రూపాయలు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.