తిరుపతిలో బస్సు యాత్రను ప్రారంభించిన కలెక్టర్
TPT: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, బ్లాక్ స్పాట్స్ పరిశీలన కోసం కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, SP ఎల్.సుబ్బరాయుడు శిల్పారామం నుంచి బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టనున్నారు. ప్రాణ నష్టాన్ని అరికట్టడమే ధ్యేయంగా ఈ వినూత్న కార్యక్రమం సాగుతోందన్నారు.