బనగానపల్లె విజన్ 2047 రూపకల్పన ప్రారంభం

బనగానపల్లె విజన్ 2047 రూపకల్పన ప్రారంభం

NDL: స్వర్ణాంధ్ర లక్ష్యంగా బనగానపల్లె అభివృద్ధి ప్రణాళికపై చర్చలు ప్రారంభమయ్యాయి. MLA BC. జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నోడల్ అధికారిగా నియమితుడైన భూగర్భ జలాల డిప్యూటీ డైరెక్టర్ రఘురాం, MPDO రమణల నేతృత్వంలో అధికారులు నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. CM చంద్రబాబు నాయుడు ఆశయంతో 2047 వరకు అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటున్నారు.