నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నర్సంపేట: నియోజకవర్గంలోని శంకరంతండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అజ్మీర శ్రీను సుజాత దంపతులకు కుమార్తె స్వాతి సుమన్ల వివాహానికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నూతన వదువరులను ఆశీర్వదించారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.