ట్రోఫీ విజయాలు.. ఆరంభం మాత్రమే: రోహిత్

ట్రోఫీ విజయాలు.. ఆరంభం మాత్రమే: రోహిత్

ప్రస్తుతం భారత్ వద్దే ICC ఛాంపియన్స్ ట్రోఫీ, ఉమెన్స్ వరల్డ్ కప్, T20 WC ట్రోఫీలు ఉండటంపై స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇది ఆరంభం మాత్రమేనని, ఇక వెనకడుగు అనేది ఉండదని ఆశాభావం వ్యక్తంచేశాడు. మెన్స్ & ఉమెన్స్ జట్లు ICC ట్రోఫీ విజయాలతో జోరుమీదున్నాయని, భవిష్యత్తులోనూ ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.