నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦సైబర్ నేరస్తుల మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న సీతారామపురం సీఐ శ్రీనివాసులు
✦'జలధార జలహారతి' కార్యక్రమాన్ని పకడ్భందీగా అమలు చేయాలన్నజిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా
✦లైంగిక కేసులో నలుగురికి జీవిత ఖైదు విధించిన నెల్లూరు జిల్లా సెషన్స్ కోర్ట్
✦జిల్లాకు చెందిన మత్స్యకారులతో చర్చించనున్న కలెక్టర్ హిమాన్షు శుక్లా