ఎర్ర పహాడ్‌లో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం

ఎర్ర పహాడ్‌లో ఫ్రైడే డ్రైడే  కార్యక్రమం

KMR: ఎర్ర పహాడ్ PHC పరిధిలోనీ సబ్ సెంటర్‌లో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ANM, ఆశ వర్కర్లు కలిసి గ్రామంలోని ప్రతి ఇంటింటికి తిరుగుతూ సీజనల్ వ్యాధులు, పరిసరాల పరిశుభ్రత గురించి వివరించారు. డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున కూలర్‌లో, నీటి తొట్టెల్లో నీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదని సూచించారు.