VIDEO: 'జిల్లాలో విలీనం చేసేంతవరకు ఉద్యమిస్తాం'

VIDEO: 'జిల్లాలో విలీనం చేసేంతవరకు ఉద్యమిస్తాం'

KDP: సిద్ధవటం మండలాన్ని అన్నమయ్య జిల్లా రాయచోటిలో విలినంపై మండలంలోని మాధవరం-1లో 1వ రోజు రిలే నిరాహార దీక్షలు గురువారం కొనసాగాయి. విలీనం గెజిట్ నోటిఫికేషన్ రద్దు పరచకపోతే ఉద్యమాలు ఉద్రిక్తత చేస్తామని JAC సభ్యులు తెలిపారు. ప్రజల మనోభావాలు అనుగుణంగా సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలు కడప జిల్లాలో విలీనం చేసేంతవరకు ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు.