వరుస విషాదాలు.. తల్లి, పిల్లల మృతులతో కలవరపాటు..!

వరుస విషాదాలు.. తల్లి, పిల్లల మృతులతో కలవరపాటు..!

WGL: జిల్లాలో వరుస విషాదాలు కలచివేస్తున్నాయి. చెన్నారావుపేట మండలం బోడ మాణిక్య తండాకు చెందిన శ్రావంతి తన ఇద్దరు కుమారులతో మంగళవారం హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల వర్ధన్నపేటలో బాలుడు కాలువలో మృతి చెందగా, పున్నేరు గ్రామంలో బుధవారం అర్థరాత్రి తల్లి, ఇద్దరు కుమార్తెలు స్విమ్మింగ్ పూల్‌లో మృతిచెందడం కలకలం రేపుతోంది.