నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం

నేడు ఈ ప్రాంతాల్లో  విద్యుత్తు సరఫరాకు అంతరాయం

తూ.గో: జేఎన్టీయూకే విద్యుత్త్ ఉపకేంద్రం పరిధిలో మరమ్మతుల నిమిత్తం శుక్రవారం సరఫరా నిలిపివేయనున్నట్లు ఈపీడీసీఎల్ కార్యనిర్వాహక ఇంజనీర్ ప్రసాద్ తెలిపారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వెంకట్‌నగర్, జయేంద్రనగర్, డి-మార్ట్, గొడా రిగుంట, సురేశ్‌నగర్, కొండేలుపేట, మాధవనగర్, శ్రీనగర్, శ్రీవిద్యాకాలనీ ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేయన్నుట్లు తెలిపారు