అవగాహన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్

అవగాహన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్

KMM: ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇవాళ ఖమ్మం నగరం వైరారోడ్‌లోని ఎస్.ఆర్ గార్డెన్స్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జెండా ఊపి ప్రారంభించి, ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... అవగాహనతో డయాబెటిస్‌ను తగ్గించుకోవచ్చని చెప్పారు.