VIDEO: బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలి: MLA

VIDEO: బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలి: MLA

ADB: బోథ్ నియోజకవర్గంలోని అన్ని మార్గాల్లో బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని MLA అనిల్ జాదవ్ కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ ఉమ్మడి జిల్లాల వారీగా ఆర్టీసీ సమస్యలపై నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఇచ్చోడ బస్ స్టేషన్ 18 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉందని దానిని అభివృద్ధి చేయాలని కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.