పీహెచ్సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

పీహెచ్సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

NGKL: అమ్రాబాద్ మండలం మన్ననూరు పీహెచ్సీని కలెక్టర్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవలపై ఆరా తీసి రోగుల వివరాలను తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. ల్యాబ్, లేబర్ రూమ్ సౌకర్యాలను పరిశీలించి లోపాలను వెంటనే సరిచేయాలని సిబ్బందికి సూచించారు. రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలని స్పష్టం చేశారు.