'పాఠశాలలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి'

'పాఠశాలలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి'

PDPL: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు, ప్రతి మండలంలోని విద్యాశాఖ అధికారి తన పరిధిలోని పాఠశాలలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలన్నారు. శుక్రవారం జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో జరిగిన విద్యాశాఖ అధికారుల సమీక్షలో, ఆన్‌లైన్‌లో కార్యక్రమాల పురోగతి వివరాలు నమోదు చేయకపోవడం వల్ల జిల్లా వెనుకబడి ఉంటుందన్నారు.