ఏప్రిల్ 19న ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష

ఏప్రిల్ 19న ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష

ADB: ఆదర్శ పాఠశాలలో ప్రవేశ పరీక్ష ఈ నెల 19న ఉంటుందని జైనథ్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ లుందే రాము ఓ ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు వెబ్‌సైట్‌కి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. ఆరో తరగతిలో 131మంది దరఖాస్తు చేసుకోగా.. వీరికి 19న ఉదయం 10గంటలకు, ఏడు నుంచి పదో తరగతి వరకు గల అభ్యర్థులకు అదే రోజు మద్యాహ్నం 2గంటలకు పరీక్ష ఉంటుందని తెలిపారు.