ఈనెల 22 నుంచి కానిస్టేబుల్ అభ్యర్ధులకు శిక్షణ కార్యక్రమం

ఈనెల 22 నుంచి కానిస్టేబుల్ అభ్యర్ధులకు శిక్షణ కార్యక్రమం

చిత్తూరు జిల్లాలో ఎంపికైన 196 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు కేటాయించిన శిక్షణ కేంద్రంలో ఈనెల 22 నుంచి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని SP తుషార్ డూడీ ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు. 9 నెలలపాటు ఇండక్షన్ శిక్షణ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. అభ్యర్థులు 20వ తేదీ ఉదయం 9 గంటలకు జిల్లా పోలీసు శిక్షణ కేంద్రానికి హాజరు కావాలన్నారు.