రాఖీ పండగ నమ్మకానికి నిదర్శనం: ఎమ్మెల్యే

రాఖీ పండగ నమ్మకానికి నిదర్శనం: ఎమ్మెల్యే

WNP: రాఖీ పౌర్ణమినీ పురస్కరించుకొని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డికి పలువురు మహిళలు రాఖీలను కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఖిల్లా ఘనపురం మండల కేంద్రానికి వచ్చిన ఆయనను మహిళలు ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాఖీ పండగ కేవలం ఒక దారం కట్టడం కాదు, అది ప్రేమ, నమ్మకం, రక్షణకు ప్రతీక అన్నారు. రాఖీ పండుగ జీవితాల్లో కొత్త ఆశలను తీసుకురావాలన్నారు.