శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విదేశీ బల్లులు పట్టివేత

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విదేశీ బల్లులు పట్టివేత

RR: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విదేశీ లిజార్డులును పట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సెప్టెంబరు 8న కస్టమ్స్ అధికారులు చేసిన తనిఖీల్లో బ్యాంకాక్‌కు చెందిన 14 (4 గ్రీన్ కిల్, 10 గిర్డిల్డ్) బల్లులు తమిళనాడుకు చెందిన ఇద్దరు ప్రయాణికుల వద్ద స్వాధీనం చేసుకున్నారు. తిరిగి వాటిని బ్యాంకాక్‌కు పంపి, వన్యప్రాణి చట్టం కింద నిందితులపై కేసు నమోదు చేశారు.