మంత్రికి యాదవ సంఘం నాయకులు వినతి
నల్గొండ పట్టణంలోని పానగల్ వద్ద గతంలో యాదవ సంఘానికి కేటాయించిన స్థలాన్ని పూర్తిగా తమకే అప్పగించాలని కోరుతూ ఎమ్మెల్సీ సత్యం ఆధ్వర్యంలో సంఘం నాయకులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిశారు. ఈ మేరకు ఇవాళ హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో వినతిపత్రం అందజేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.