PETని సత్కరించిన పూర్వ విద్యార్థులు

PETని సత్కరించిన పూర్వ విద్యార్థులు

AKP: ఎస్. రాయవరం మండలం గుడివాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ బదిలీపై వెళ్లిన ఫిజికల్ డైరెక్టర్ కుందూరు రాజును గురువారం పూర్వ విద్యార్థులు సత్కరించారు. ఎందరో విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దిన ఘనత రాజుకు దక్కుతుందని పూర్వ విద్యార్థులు అన్నారు. రాజును ఆదర్శంగా తీసుకోవాలని హెచ్ఎం సుజాత సూచించారు.