VIDEO: చీపురు పట్టి రోడ్లు ఊడ్చిన మంత్రి

VIDEO: చీపురు పట్టి రోడ్లు ఊడ్చిన మంత్రి

ELR: ఆగిరిపల్లి మండలం శోభనాపురం గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం శనివారం నిర్వహించారు. మంత్రి కొలుసు పార్థసారథి స్వయంగా చీపురు చేతపట్టి రోడ్లను పరిశుభ్రం చేశారు. పారలతో డ్రైనేజీలోని సిల్ట్ తొలగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పరిసరాల పరిశుభ్రత పట్ల శ్రద్ధ వహించాలన్నారు.