కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ ఉమ్మడి జిల్లాలో ఈనెల 6న జడ్పీ సర్వసభ్య సమావేశం
➢ మదనపల్లె ట్రెజరి ఆఫీసులో రూ. లక్ష నగదు చోరీ చేసిన దుండగుడు
➢ కలికిరి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై రెండు మృతదేహాలు లభ్యం
➢ జమ్మలమడుగులో డాక్టర్ వేధింపులతో అటెండర్ మహిళ ఆత్మహత్యాయత్నం