గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

NZB: గంజాయి అక్రమంగా విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ప్రోహిబిషన్, ఎక్సైజ్ SHO షేక్ అక్రమ్, షేక్ ఇర్ఫాన్‌ల నివాసాలపై గురువారం దాడులు జరిగాయి. CI స్వప్న ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో సుమారు 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, నిందితుడు షేక్ అక్రమ్‌ను అరెస్ట్ చేశారు. షేక్ ఇర్ఫాన్ పరారీలో ఉన్నాడు.