'వ్యవసాయ అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయాలి'

'వ్యవసాయ అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయాలి'

NRPT: జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాలైన పశుసంవర్ధక, హార్టికల్చర్, మత్స్యశాఖల అభివృద్ధికి పూర్తి ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శనివారం జరిగిన సమీక్షలో, పీఎం ధన్ ధాన్య కృషి యోజన అమలుపై అధికారులకు సూచనలు జారీ చేశారు. ఆయా రంగాల్లో ఉత్పాదకతను పెంచేలా ప్రణాళికలు ఉండాలని ఆమె స్పష్టం చేశారు.