VIDEO: 'వ్యర్థాలు కాలుస్తున్న పరిశ్రమపై చర్యలు తీసుకోండి'

VIDEO: 'వ్యర్థాలు కాలుస్తున్న పరిశ్రమపై చర్యలు తీసుకోండి'

సత్యసాయి: చిలమత్తూరు మండలం కొడికొండ చెక్ పోస్ట్ చెక్ డ్యాంకు ఎగువున ఉన్న పొలంలో తుమ్మలకుంట టెక్స్పోర్ట్ సిండికేట్ గార్మెంట్స్‌కు సంబందించిన వ్యర్థాలను రోజూ ఇక్కడకు తెచ్చి తగలబెడుతున్నారని స్థానికులు తెలిపారు. దీని వల్ల చెక్ డ్యాంలోకి బూడిద ప్రవహించి నీరు కలుషితం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఆ పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని కోరారు.