కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన సెక్రటరీకి సన్మానం

కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన సెక్రటరీకి సన్మానం

KDP: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోమ అమర్నాథ్ రెడ్డి కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏఐసీసీ కమిటీ సభ్యులు ఎన్ తులసి రెడ్డి అమర్నాథ్ రెడ్డి ఇంటికి వెళ్ళి అమర్నాథ్ రెడ్డిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. తులసి రెడ్డిని అమర్నాథరెడ్డి కుటుంబ సభ్యులు సన్మానించారు.