తగ్గనున్న టోల్ రేట్లు..!

తగ్గనున్న టోల్ రేట్లు..!

NTR: HYD-విజయవాడ NH-65పై టోల్ ప్రైస్ తగ్గిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నూతన రుసుములు రేపటి నుంచి అమలులోకి రానున్నాయి. ఇందులో భాగంగా పంతంగి, కొర్లపహాడ్ టోల్ ప్లాజాలో 3 యాక్సిల్ కమర్షియల్ వాహనాలు, చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద పలు వాహనాలపై రూ. 5 తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. కాగా, కొన్ని వాహనాలపై టోల్ రేట్లు యథాతథంగా ఉండనున్నట్లు పేర్కొన్నారు.