ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

RR: శంషాబాద్ మండలంలోని నర్కుడ గ్రామంలో ప్రభుత్వం పాఠశాల ముందు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్ నుంచి నాగిరెడ్డి గూడకు వేళ్లుతున్నా అర్జున్ అనే వ్యక్తిని టిప్పర్ లారి ఢీ కొట్టగా అతను అక్కడికక్కడే మృతి చెందాడు. శంషాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చెసుకొని దర్యాప్తు చేస్తున్నారు.