కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

★ సిద్ధవటాన్ని కడపలో కలపకపోతే ఉద్యమిస్తాం: JAC నేతలు 
★ పోలీస్ అమరవీరుల సంస్మరణ పోటీ విజేతలకు బహుమతులు అందజేసిన SP షెల్కే నచికేత్
★ పులివెందులలో CMRF చెక్కులు పంపిణీ చేసిన TBP-HLC ఛైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి 
★ ఒంటిమిట్ట రామయ్య హుండీ ఆదాయం లెక్కింపు పూర్తి