సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వసతులు పెంచిన అధికారులు

HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్న వేళ, రోజురోజుకు వసతులు పెంచుతూ ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రతి 2 మీటర్లకు ఫ్యాన్, ప్రతి వెయిటింగ్ రూమ్‌లో చార్జింగ్ పాయింట్లు, సిట్టింగ్ వసతులు ఏర్పాటు చేసిన అధికారులు, మంచినీరు సహా ఇతర సౌకర్యాలు సైతం కల్పించినట్లు పేర్కొన్నారు.