మంత్రి జూపల్లి కృష్ణారావుని కలిసిన ఎమ్మెల్యే

మంత్రి జూపల్లి కృష్ణారావుని కలిసిన ఎమ్మెల్యే

MNCL: బెల్లంపల్లి MLA గడ్డం వినోద్ మంగళవారం హైదరాబాద్ సచివాలయంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రితో విస్తృతంగా చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.