లోక్‌సభ సభ్యులకు BJP 3 లైన్ల విప్
BJP లోక్‌సభ సభ్యులకు పార్టీ అధిష్టానం 3 లైన్ల విప్ జారీ చేసింది. ఈ నెల 9,10 తేదీల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించింది. ఈ రెండు రోజులు లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానంపై చర్చించనున్నారు. కాగా, స్పీకర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, విపక్ష నేతలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎంపీలు ఈ నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే.