గుర్తు తెలియని మృతదేహం లభ్యం

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

SRCL: తంగళ్ళపల్లిలోని మానేరు వాగులో ఆదివారం గుర్తు తెలియని శవం లభ్యమైంది. మానేరు బ్రిడ్జిపై వెళుతున్న వాహనదారులు నీటిలో శవాన్ని చూసి వీడియోలు తీశారు. వాహనదారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.