నేడు నారాయణపేట కు డీకే అరుణ రాక..!

నేడు నారాయణపేట కు డీకే అరుణ రాక..!

NRPT: ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవంలో భాగంగా జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో క్రీడలను ప్రారంభించడానికి గురువారం ఉదయం 10 గంటలకు ఎంపీ డీకే అరుణ వస్తున్నట్లు బీజేపీ పార్టీ ప్రతినిధులు తెలిపారు. కావున జిల్లా వ్యాప్తంగా బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధ్యక్షులు పెద్ద ఎత్తున తరలిరావాలని వారు పిలుపునిచ్చారు.