అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ పట్టివేత

NRPT: మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా సూరారం వారు నుంచి గురువారం తెల్లవారుజామున అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు పట్టుకున్నారు. అనంతరం ట్రాక్టర్ను పోలీస్ స్టేషన్కు తరలించి ట్రాక్టర్ యజమాని తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి రఘు నాయక్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు.