భారీగా గంజాయి పట్టివేత

భారీగా గంజాయి పట్టివేత

ఏలూరు: జిల్లాలోని జిలుగుమల్లి చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు శుక్రవారం భారీగా గంజాయి పట్టుకున్నారు. మినీ వ్యాన్‌లో తరలిస్తున్న రూ. 3కోట్ల విలువైన 597 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.