VIDEO: ఉప్పొంగిన ఎర్రవాగు.. నిలిచిపోయిన వాహనాలు

VIDEO: ఉప్పొంగిన ఎర్రవాగు.. నిలిచిపోయిన వాహనాలు

NDL: కొలిమిగుండ్ల మీదుగా వెళ్లే నెల్లూరు-ముంబై హైవేపై భారీ వర్షం కారణంగా తెల్లవారుజాము నుంచి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మండలంలోని కల్వటాల గ్రామం వద్ద ఎర్రవాగు ఉప్పొంగి ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అటు తిమ్మనాయినిపేట, ఇటు కొలిమిగుండ్ల వరకు వాహనాలు 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.