పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి

పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి

PPM: జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు పశువుల అక్రమ రవాణాపై ఎటువంటి ఫిర్యాదు గాని, సమాచారం గాని తమ దృష్టికి రాలేదని జిల్లా పశు సంవవర్ధక శాఖాధికారి డా. మన్మధరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పశువుల అక్రమ రవాణాకు సంబంధించి సమాచారం తన దృష్టికి వస్తే పోలీస్, మార్కెటింగ్,రవాణా శాఖ సిబ్బంది సహకారంతో చర్యలు తీసుకుంటామని చెప్పారు.