'దళితుల అభివృద్ధి కూటమి ప్రభుత్వానికే సాధ్యం'

VZM: దళితుల అభివృద్ధి కూటమి ప్రభుత్వానికే సాధ్యమని టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతల రాజప్పన్న తెలిపారు. నెల్లిమర్లలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎస్సీ ఉప వర్గీకరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపడం హర్షనీయమని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ జనభా ప్రాతిపదికన చేపట్టారని వెల్లడించారు.