ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ వైరాలో రైతుల కష్టసుఖాలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్
★ ఖమ్మంలో గృహప్రవేశ కార్యక్రమానికి వెళ్ళి టీచర్ గుండె పోటుతో మృతి
★ దమ్మపేటలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
★ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందడంలేదని ప్రజల్లో అసంతృప్తి నెలకొంది: MLA సాంబశివరావు