పుతిన్ పర్యటన.. అణు ఒప్పందంపై కీలక సంతకాలు
భారత్, రష్యా బంధం మరింత బలపడనుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనలో భాగంగా కీలకమైన 'పౌర అణు సహకార ఒప్పందం'పై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి. దీనివల్ల మన దేశంలో అణు విద్యుత్ ప్రాజెక్టులకు రష్యా సాంకేతిక సాయం అందించనుంది. ఎప్పటి నుంచో చర్చల్లో ఉన్న ఈ డీల్ ఇప్పుడు ఫైనల్ అవ్వడం ఇరు దేశాల మైత్రికి నిదర్శనం.