VIDEO: యాదాద్రి ఆలయ సన్నిధిలో షెడ్లు ఏర్పాటు
BHNG: వేసవిని దృష్టిలో పెట్టుకొని యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో భక్తుల సౌకర్యార్థం ఆలయ మాడవీధులలో జర్మన్ టెక్నాలజీకి సంబంధించిన షెడ్లు ఏర్పాటు చేసినట్టు ఆలయ ఈవో తెలిపారు. భక్తుల తాకిడి పెరుగుతుండడంతో దర్శన క్యూలైన్లతో పాటు ప్రసాద విక్రశాల, వ్రత మండపం దగ్గర భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచినీరుతో పాటు మజ్జిగను అందజేస్లున్నట్లు ఈవో తెలిపారు.