BAS నమూనా విడుదల చేసిన ఇస్రో

BAS నమూనా విడుదల చేసిన ఇస్రో

2035 నాటికి సొంతగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ కృతనిశ్చయంతో ఉంది. ఈ క్రమంలో ‘భారతీయ అంతరిక్ష్ స్టేషన్’ నమూనాను విడుదల చేసింది. ప్రస్తుతం అంతరిక్షంలో రెండు స్పేస్ స్టేషన్లు ఉన్నాయి. ఒకటి 5 దేశాల స్పేస్ ఏజెన్సీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్.. మరొకటి చైనా నిర్మించుకున్న తియాంగాంగ్ స్పేస్‌ స్టేషన్.